చరిత్ర

మెరుగైన పరిపాలన మరియు సంబంధిత ప్రాంతీయ అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2025వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నుండి అమలులోకి వచ్చేలా, మార్కాపురం జిల్లా కేంద్రం గా ‘మార్కాపురం’ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది.