ఎలా చేరుకోవాలి?

byair-images వాయు : విజయవాడ గన్నవరం విమానాశ్రయం, కర్నూలు  విమానాశ్రయాలు మార్కాపురం జిల్లాకు సమీప విమానాశ్రయాలు.

bytrain-image రైలు : మార్కాపురం జిల్లాలో నల్లపాడు-నంద్యాల సెక్షన్‌లో మార్కాపురం జిల్లా రైల్వే స్టేషన్ ఉంది.

bybus-image రహదారి :  జిల్లా హెడ్ క్వార్టర్ జాతీయ రహదారులు NH565 మరియు  NH544Fతో కనెక్టివిటీని కలిగి ఉంది